Breaking News

బాలయ్య ఈ ఫుడ్ ని చూస్తే లొట్టలేసుకుని తినేస్తాడట.. ! అదేంటో తెలుసా ?

ప్రస్తుతం ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒక్కరు.ఇక తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో కూడా ఆయనే. అయితే స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన స్టార్ కాలేరని అందరికి తెలిసిందే. ఇక వారిలో ఎదో ఒక ప్రత్యేకత, అందం, అభినయం లేకపోతే ప్రేక్షకులను ఆకర్షించుకున్నారు. ఇక అలాంటి ఓ లెజెండ్ నందమూరి తారకరామారాము కడుపున పుట్టి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు బాలకృష్ణ.

బాలకృష్ణ పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అంతేకాక.. నందమూరి బాలకృష్ణ. తొలినాళ్లతో సహాయ నటుడిగా తండ్రి చిత్రాల్లో నటించిన బాలకృష్ణ, తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 12 చిత్రాల్లో నటించారు. కాగా.. బాలయ్య హీరో అయిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్రా చిత్రాల్లో నటించారు.

ఇక మొదటి నుండి కూడా బాలయ్య హెల్త్ విషయంలో కేర్ ఎక్కువగా శ్రద్ద చూపిస్తూ ఉండేవారు. అంతెందుకు ఈ వయసులోను ఎంతో ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు. కాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..?? బాలయ్యకి రొయ్యలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారంట. అంతేకాక.. చికెన్ బిర్యానీని కూడా బాలయ్య ఇష్టపడి తింటారు. అయితే బాలయ్యతో పాటు చాలామంది టాలీవుడ్ హీరోలకు బిర్యానీనే ఫేవరెట్ ఫుడ్.. సెలబ్రిటీస్ గే కాదు చాలా మందికి బిర్యానీనే ఫేవరెట్ ఫుడ్ గా ఉంటుంది.

కాగా.. ఇప్పటికే టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బాలయ్య.. మరోసారి బాక్స్ ఆఫిస్ ని షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలిపారు.

About Mamatha

Check Also

ఎడమచేతి వాటంగల సెలబ్రిటీలు వీళ్ళే..!!

సాధారణంగా చాలా మందికి ఏ పని చేయడకైనా ముందుగా కుడిచేతినే ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ప్రపంచంలో చాలామందికి కుడిచేతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *