Breaking News

ఎడమచేతి వాటంగల సెలబ్రిటీలు వీళ్ళే..!!

సాధారణంగా చాలా మందికి ఏ పని చేయడకైనా ముందుగా కుడిచేతినే ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ప్రపంచంలో చాలామందికి కుడిచేతి వాటమే కలిగి ఉంటారు. కాగా.. 20శాతం మందికి ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు. అయితే మనదేశంలో అయితే 15శాతం మందికి ఎడమచేతి వాటం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అంతేకాక.. ఇక ప్రతియేటా ఆగస్టు 13న వరల్డ్ లెఫ్ట్ హాండ్స్ డే గా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఎడమచేతి వాటం ఉన్నవాళ్ళ లో గొప్పవాళ్ళు లేకపోయినా, చాలామంది గొప్పవాళ్ళలో ఎడమచేతి వాటం ఉంటుందని తెలిపారు. కాగా.. చాలామంది సెలబ్రిటీలకు లెఫ్ట్ హ్యాండ్ వాటం ఉంది. వాళ్ళు ఎవరో ఒక్కసారి చూద్దామా.

ఇక ఇండియా పారిశ్రామిక దిగ్గజం భారత రత్న రతన్ టాటా ఎడమ చేతివాటం కలిగి ఉన్నారు. అయితే ఎడమచేతి వాటం గల ప్రతిభగల వారికి టాటా సంస్థ స్కాలర్ షిప్ కూడా అందిస్తుంది. అలాగే అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ఎడమచేతి వాటమే ఉన్నారు. ఆయన బుక్, బీర్ ని కూడా తయారు చేశారు. ఇక ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకన్ బర్గ్ కూడా ఎడమ చేతి వాటమే కలిగి ఉన్నారు. అలాగే మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా ఎడమచేతి వాటమే కలిగి ఉన్నారు.

అంతేకాదు.. బాలీవుడ్ భామ సన్నీ లియో కూడా లెఫ్ట్ హ్యాండ్ వాటం ఉంది. అయితే ఎడమచేతి వాటంలో మొదటి సెలబ్రిటీగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు గుర్తుకు వస్తుంది. ఇక చాలా సినిమాల్లో ఇది తెల్సిపోయింది. అంతేకాక.. అభిషేక్ బచ్చన్ కూడా లెఫ్ట్ హ్యాండ్ వాటమే కలిగి ఉన్నారు. ఇక ”నేను లెఫ్ట్ హ్యాండ్ వాడొచ్చునని అన్నారు. కానీ నెప్పుడూ రైటే’అని సచిన్ టెండూల్కర్ ఒక్క సందర్భంలో చెప్పకొచ్చారు. కాగా.. మహానటి సావిత్రి ఎడమచేతితో రాస్తున్న ఫోటో ఫేమస్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు.

About Mamatha

Check Also

పదో తరగతిలోనే ప్రేమలో పడ్డ ‘సిరి’.. అతన్ని బతికించుకోలేకపోయానంటూ కన్నీళ్లు..

తెలుగు పాపులర్ రియాలిటీ ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్స్ టాస్కులు పూర్తి చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *