Breaking News

Tag Archives: Yamini swetha

జయలక్ష్మి కూతురు ప్రస్తుతం కొన్ని వందల కోట్ల ఆస్తికి అధిపతి అని మీకు తెలుసా?

సినిమా పరిశ్రమ అనేది ఓ మాయా ప్రపంచం. ఇక్కడ ఎవరి తలరాత ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఓవర్ నైట్ స్టార్స్ గా మారిన వారు ఉన్నారు.. రాత్రికి రాత్రే అథపాతాళానికి వెళ్లిన వారూ ఉన్నారు. సినిమా పరిశ్రమ అనేది ఓ జూదం లాంటిదే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎవరు విజయం సాధిస్తారో? ఎవరు ఓటమి పాలవుతారో? చెప్పడం కష్టం. అలాగే కొంత మంది సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి …

Read More »