Breaking News

Tag Archives: vizag jagadeeswari

భర్త లేక, కొడుకు దూరమై ఈ నటి ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కన్నీళ్లే !

సీనియర్ ఆర్టిస్ట్, లేడీ కమెడియన్ వైజాగ్ జగదీశ్వరి పలు సీరియల్స్, సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నాటకాల నుంచి వెండితెర వరకు ఆమె ప్రయాణం సాగింది. అయితే, ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. జగదీశ్వరికి ఆమె కుటుంబ సభ్యులు బాల్య వివాహం చేశారు. ఆమె భర్త చనిపోయే నాటికి జగదీశ్వరి 19 ఏళ్లు మాత్రమే. ఇద్దరు పిల్లలతో ఇక ఒంటరి జీవితం గడపాలనుకున్న జగదీశ్వరిని వైజాగ్‌కు …

Read More »