Breaking News

Tag Archives: Vishnu priya

బిగ్ బాస్ హౌస్ లోకి విష్ణుప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంత వరకు వాస్తవం?

బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగో వారం పూర్తి కావొస్తుంది. అయితే ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా? లేదా? అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. గతంతో పోల్చితే ఈసారి కంటెస్టెంట్లు అన్ని వారాలకు సరిపోను ఉన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంట్లోకి సభ్యులను పంపించాలంటే చాలా తతంగం పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సారి వైల్డ్ …

Read More »