Breaking News

Tag Archives: Vijayashanthi

విజయశాంతికి పిల్లలు ఉన్నారా..? నిజంగానే ఉంటే ఎందుకు దాస్తోంది

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ అనే పేరు ఉన్న విషయం తెలిసిందే. హీరోలతో సమానంగా ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ వంటి సినిమాలతో విజయశాంతి పవర్ ఎంటో టాలీవుడ్‌లో అందిరికీ తెలిసింది. దీంతో హీరోలతో సమానంగా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. సినిమాల తర్వాత ఆమె పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలకు దూరమైంది. కాగా, ఇటీవలె ఆమె సెకండ్ ఇన్నింగ్స్ …

Read More »