Breaking News

Tag Archives: vijay devarakonda

రౌడీ హీరో హార్ట్ బ్రేక్ చేసిన అమ్మాయి ఎవరో? నెటిజన్ల ఇంట్రెస్టింగ్ చర్చ..

విజయ్ దేవరకొండ… తెలంగాణ నుంచి ఎదిన లేటెస్ట్ యాక్టర్. చేసింది కొద్ది సినిమాలే అయినా.. ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు, గీతగోవిందం లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చాలా దగ్గరయ్యాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. అటు రౌడీ అనే గార్మెంట్ బ్రాండ్ ను కూడా రన్ చేస్తున్నాడు. అటు మల్టీప్లెక్సుల నిర్మాణంలోకి కూడా …

Read More »