Breaking News

Tag Archives: venkatesh

సినిమాకు ముందే బడ్జెట్ మొత్తం ఖర్చు చేసిన వెంకటేష్ సినిమా.. మాములు ట్విస్ట్ కాదు

తమిళంలో మంచి హిట్ అయిన సినిమా సుందరకాండ. ఈ సినిమా అక్కడ జనాలకు విపరీతంగా నచ్చింది. మంచి జనాదరణ దక్కించుకుంది. తమిళంలో ఈ సినిమాలో హీరోగా భాగ్యారాజా నటించాడు. ఈ సినిమా కోలీవుడ్ లో హిట్ కావడంతో దాని తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకున్నాడు నిర్మాత కెవివి సత్యనారాయణ. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు రామానాయుడు స్టూడియోలో జరిగాయి. ఆ సమయంలో వెంకటేష్ ఈ సినిమాను చూశాడు. అప్పటికే …

Read More »