Breaking News

Tag Archives: Varudu kavalenu review

వరుడు కావలెను మూవీ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?

యంగ్ హీరో నాగశౌర్య ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్‌తో మూవీస్‌లో యాక్ట్ చేస్తూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. మొదటి నుంచి ఓకే అనిపించే మూవీస్ చేసినా.. ఛలో మూవీతో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ మూవీ హిట్ అయింది కూడా. ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక సైతం ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరింది. ఇక రీతూ వర్మ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే …

Read More »