Breaking News

Tag Archives: varalakshmi

అందువల్లే ఐదుగురు కుటుంబీకులు చనిపోయారన్న నటి… కారణం ఏంటంటే…

ఓ ప్రముఖ చానల్ లో వచ్చే క్యాష్ ప్రోగ్రాం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రోగ్రాంను టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ చాలా రసవత్తరంగా తీర్చి దిద్దుతారు. ఈ ప్రోగ్రాంకి నటి వరలక్ష్మి వచ్చి కన్నీటి పర్యంత మయింది. తన కుటుంబంలోని ఐదుగురు సభ్యులు కోవిడ్ వలన మరణించారని చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించింది. దీపావళి ప్రత్యేక ఎపిసోడ్ లో నటి వరలక్ష్మీతో పాటు దివ్యవాణి, యమున, ఆమని …

Read More »