Breaking News

Tag Archives: Udayabhanu

పాపం ఉదయభాను .. మొదటి భర్తతో ఇంత వేదన అనుభవించిందా ?

ప్రజల కోసమే చిత్రాలు నిర్మించే నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి చిత్రం ‘ఎర్రసైన్యం’తో వెండితెరకు బాలనటిగా పరిచయమైంది ఉదయభాను. ఇక ఆ తర్వాత కాలంలో యాంకర్‌గా బుల్లితెరపై ప్రత్యక్షమై ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకుంది. జీతెలుగు, స్టార్ మా, ఈ టీవీ, జెమిని ఇలా చానల్స్ అన్నిటిలోనూ తనదైన మాటలతో ప్రేక్షకుల హృదయాలు దోచేసుకున్న తెలంగాణ బిడ్డ ఉదయభాను గత కొంత కాలంగా తెరపై కనబడటం లేదు. యాంకరింగ్‌తో పాటు …

Read More »