Breaking News

Tag Archives: Trisha

అప్పట్లో రవితేజ, త్రిష మధ్య నిజంగానే ఆ సంబంధం ఉందా? తాగి రోడ్ పై ఆ పరిస్థితుల్లో దొరికిపోయి.. చివరికి

రవితేజ. సినిమా పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలు చేసి.. మాస్ మహారాజ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి రవితేజ ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చెన్నై వీధుల్లో ఎన్నో అన్నంలేని రోజులు గడిపాడు. నెమ్మదిగా చిన్న చిన్న పాత్రలు చేసిన రవితేజ.. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. హిట్ సినిమాలు చేసి.. మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం …

Read More »

త్రిష చేసిన పనికి ఆగ్రహంతో ఊగిపోయిన డైరెక్టర్.. చెంప చెల్లుమనిపించాడట!

త్రిష.. ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితమే. తెలుగు చిత్ర పరిశ్రమలో పోటాపోటీగా సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో అప్పటివరకు టాప్ లో ఉన్న హీరోయిన్స్ అందరినీ తన అందం, అభినయంతో పక్కకు నెట్టేసింది. ప్రస్తుతం త్రిష సౌత్ ఇండియాలోనే సెటిల్ అయ్యింది. తెలుగు పరిశ్రమకు దూరమైన తమిళ్‌లో మాత్రం మంచి సినిమాలు చేస్తోంది. కమర్షియల్, లేడి ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా ఈ ఏజ్ లోనూ తానెంటో ప్రూవ్ చేసుకుంటోంది. …

Read More »