Breaking News

Tag Archives: tollywood heros

టాలీవుడ్ టాప్ హీరోల డెబ్యూ టైంలో ప్రస్తుత హీరోయిన్ల వయసెంతో తెలుసా ?

సినిమా హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ టైం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. హీరోలుగా మూడు నాలుగు దశాబ్దాల పాటు కంటిన్యూగా చేసిన వాళ్లు ఉన్నారు. హీరోయిన్లు అయితే.. మహా అంటే ఓ 10 ఏండ్ల వరకు సత్తా చాటగలరు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతారు. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారి డెబ్యూ మూవీ సమయంలో చిన్న అమ్మాయిలుగా …

Read More »