Breaking News

Tag Archives: Thamanna

కన్న తండ్రి వల్ల తమన్నా ఎన్ని సినిమాలు కోల్పోయిందో తెలుసా ?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ప్రజెంట్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నది ఈ భామ. టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘శ్రీ’అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత తమన్నా దశ మారిపోయింది. హీరోయిన్‌గా వరుస సినిమాల్లో అవకాశాలు రాగా వాటిన్నిటిలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు …

Read More »