Breaking News

Tag Archives: sruthi haasan

6 రోజుల పాటు కారులో నరకం .. ఎన్నో కష్టాలను అనుభవించిన శృతి హాసన్ తల్లి

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసస్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి అందరికీ విదితమే. సింగర్, యాక్టర్, మ్యుజీషియన్‌గా శ్రుతి దూసుకుపోతుంది. ఆమె సంగతి పక్కనబెడితే.. శ్రుతిహాసన్ తల్లి, విశ్వనటుడు కమల్ హాసన్ మాజీ భార్య సారిక జీవితం విషయానికొస్తే.. ఆమె ఎన్నో కష్టాలు పడి జీవితంతో పోరాడి మరి గెలిచింది. పసిప్రాయంలోనే ఫిల్మ్ స్టూడియోల చుట్టూ తిరిగింది. ఒకానొక దశలో తల్లిదండ్రులను విడిచిపెట్టి చాలా కష్టాలు పడి యాక్ట్రెస్ అయింది. …

Read More »