Breaking News

Tag Archives: sridhar

ముత్యాల ముగ్గు శ్రీధర్ నిజంగా అన్ని కోట్ల ఆస్థి సంపాదించాడా.. ?

బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాతో హీరోగా శ్రీ‌ధ‌ర్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకీ సరైన అవకాశాలు లేకవడంతో హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఆయన అలా 200కు పైగా సినిమాల్లో న‌టించారు. అయితే . తాగుడు, జూదం లాంటి వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండే కొద్దిమంది ఆర్టిస్టుల కోవ‌కు చెందే శ్రీ‌ధ‌ర్ డ‌బ్బు విష‌యంలో చాలా జాగ్రత్త పడతుండేవారు. ఇక సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బును విచ్చ‌ల‌విడిగా …

Read More »