Breaking News

Tag Archives: Sobhan Babu

శోభన్ బాబు ఎదుగుదల సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి ?

శోభన్ బాబు.. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత అందగాడిగా గుర్తింపు పొందిన నటుడు. 1959లో ఎన్టీఆర్ నటించిన దైవబలం సినిమా ద్వారా తను నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అందులో ఆయన ఓ పాత్ర చేశాడు. కాసేపు ఈ సినిమాలో కనిపిస్తాడు. కేవలం మూడు రోజుల్లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత మహామాయ అనే సినిమాలో శోభన్ బాబును హీరోగా పెట్టి సినిమాగా …

Read More »