Breaking News

Tag Archives: siri

సిరి, షణ్ముఖ్ మధ్య ఆ పని.. కావాలనే చేస్తున్నారా?

షణ్ముఖ్, సిరి హన్మంతు.. బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్లు. వీరిద్దరు కలిసి సక్సెస్ ఫుల్ గా గేమ్ ఆడుతున్నారు. అయితే వీరిద్దరి ఆట తీరుపై తోటి కంటెస్టెంట్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరు కలసి ఒక్కటిగా ఆడుతూ సేఫ్ గా ఉంటున్నారనేది ఆ విమర్శల సారాంశం. ఇప్పటి వరకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్లు కూడా వీరి గురించి తీవ్ర స్థాయిలోనే విమర్శలు …

Read More »