Breaking News

Tag Archives: sangeetha

ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని నమ్మి మోసపోయిన హీరోయిన్

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ గురించి అందరికీ తెలుసు. అజారుద్దీన్ తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా సరే సంగీత బిజ్ లానీ అనే బాలీవుడ్ నటితో ప్రేమలో మునిగి తేలి ఆమెను వివాహం చేసుకున్నాడు. దీనికి అజ్జు భాయ్ వైఫ్ అయిన నౌరీన్ కూడా ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. ఆమె కామ్ గా విడాకులు తీసుకుని అజారుద్దీన్ కు దూరంగా వెళ్లిపోయింది. దీంతో సంగీత బిజ్ ను పెళ్లి చేసుకున్న …

Read More »