Breaking News

Tag Archives: sakshi shiwanand

దారుణం.. హీరోయిన్ సాక్షిశివానంద్‌ను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయేలా చేసిన ఆ హీరో ఫ్యామిలీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమ కెరీర్‌ను సెట్ చేసుకుని బాగా డబ్బులు సంపాదించుకున్నాక, ఇక అవకాశాలు మొత్తానికి రావడం లేదని తెలిసాక పెళ్లిచేసుకుని సెట్ అవుతుంటారు. లేదా తమ సొంతూరుకు వెళ్లిపోతారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి దశలో ఉండగానే తిరిగి తన ఊరికి వెళ్లిపోయింది. మళ్లీ ఎన్నడూ తెలుగు తెరపై కనిపించలేదు. ఆమె ఎవరనుకుంటున్నారా..? హీరోయిన్ సాక్షిశివానంద్.. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలే. …

Read More »

ఎల్ఐసీ డబ్బుల కోసం భర్తను చంపింది.. అడ్డుగా ఉన్న చెల్లిని రే* చేసి చంపించాలనుకున్న హీరోయిన్..

డబ్బు.. అనే ప్రపంచంలోనే అత్యంత చెడ్డది. అది ఎప్పుడు.. ఎవరి చేత.. ఏ పనులు చేయిస్తుందో చెప్పడం కష్టం. అందుకే ఈ డబ్బు సొంత అక్కాచెల్లెళ్లను, అన్నాదమ్ముళ్లను చంపేలా చేస్తుంది. సాధారణ మనుషులే కాదు..పలువురు సెలబ్రిటీలు కూడా ఈ డబ్బు మాయలో పడి సొంత మనుషులనే చంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పనే చేసింది ఓ స్టార్ హీరోయిన్. సొంత చెల్లినే రే-ప్ చేసి చంపించాలని చూసింది. కేవలం డబ్బుకోసమే …

Read More »