Breaking News

Tag Archives: Sai dharam tej

సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్.. అల్లు శిరీష్ చెప్పింది ఇదేనా?

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయి ధరమే తేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన.. ప్రస్తుతం రెస్టు తీసుకుంటున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు చెప్పింది. చిరంజీవి, రాంచరణ్, బన్నీ, నిహారిక సహా కుటుంబ సభ్యులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అటు అల్లు శిరీష్ …

Read More »

ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కిన సాయి ధరమ్ తేజ్.. ఆగని ట్విట్టర్ల వెల్లువ

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా రిపబ్లిక్. దేవ కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్ పొలిటికల్ బ్యాగ్రౌండ్ తో ముందుకు సాగుతుంది. ఈ సినిమాపై ప్రస్తుతం భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవ కట్ట, సాయి ఈ అంచనాలను అందుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షో ఏర్పాటు చేశారు. పలువురు సినిమా పెద్దలు, జర్నలిస్టులు ఈ సినిమాను …

Read More »