Breaking News

Tag Archives: S s rajamouli

నా భార్య సంపాదించినా జీతం డబ్బులతో బ్రతికాను : రాజమౌళి

దేశం గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ఓ విద్యాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు రాజమౌళి.. ఈ క్రమంలోనే తన భార్య గురించి మాట్లాడిన రాజమౌళి.. కెరీర్ మొదట్లో పడిన కష్టాల గురించి గుర్తు చేసుకున్నాడు. తనకు ఎడ్యుకేషన్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, అలా చదువుపై అనాసక్తి ఉండటం వల్ల తను ఎక్కువగా చదువుకోలేదని పేర్కొన్న …

Read More »