Breaking News

Tag Archives: Romantic movie

Romantic Movie Review : ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ సినిమా..ఫాన్స్ కి సూపర్ షాక్ ఇచ్చాడుగా !

Romantic Movie : టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాశ్‌ను స్టార్‌ హీరోగా తీర్చిదిద్దేందకు బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆకాశ్ పూరి నటించిన రొమాంటిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకాశ్‌కు జంటగా కేతిక శర్మ నటించింది. సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించింది. రొమాంటిక్ చిత్రానికి పూరి జగన్నాధే స్వతహాగా కథ, స్క్రీన్ ప్లే,మాటలు అందించడం.. రమ్యకృష్ణ పవర్ …

Read More »