Breaking News

Tag Archives: Republic movie

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ రివ్యూ.. రోధిస్తున్న అభిమానులు

సాయి ధరమ్ తేజ్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ తెరకెక్కిన తాజా సినిమా రిపబ్లిక్. రమ్యక్రిష్ణ, జగపతి బాబు సహా పలువురు నటించిన ఈ సినిమాను దర్శకుడు దేవా కట్టా రూపొందించాడు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. మొత్తంగా ఈ సినిమా కథ ఏంటి? ఎలా ఉంది? జనాలు ఏం అనుకుంటున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) ఇంటెలిజెంట్ …

Read More »

ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కిన సాయి ధరమ్ తేజ్.. ఆగని ట్విట్టర్ల వెల్లువ

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా రిపబ్లిక్. దేవ కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్ పొలిటికల్ బ్యాగ్రౌండ్ తో ముందుకు సాగుతుంది. ఈ సినిమాపై ప్రస్తుతం భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవ కట్ట, సాయి ఈ అంచనాలను అందుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షో ఏర్పాటు చేశారు. పలువురు సినిమా పెద్దలు, జర్నలిస్టులు ఈ సినిమాను …

Read More »