Breaking News

Tag Archives: Rejina cassandra

డబ్బులు కోసం ఇంతలా దిగజారిపోవాలా రెజీనా… సోషల్ మిడిల్ లో ఆటాడుకుంటున్న నెటిజన్లు..

తెలుగు సినిమా పరిశ్రమలో పలు సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు.. అందాల తార రెజీనా. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. తన నటనతో పాటు అందంతో తెలుగు జనాలకు బాగా దగ్గరయ్యింది. శివ మనసులో శృతి, కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, జో అచ్యుతానంద సినిమాల్లో చక్కటి …

Read More »

పెద్ద వ్యాపార‌స్తుడితో రెజీనా ల‌వ్ ఎఫైర్‌.. త్వ‌ర‌లోనే మ్యారేజ్‌..? మాములు కిలాడి కాదు కదా!

హీరోయిన్లు అంటేనే వారిమీద నిత్యం ఏదో ఒక రూమ‌ర్ వ‌స్తూనే ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా హీరోయిన్ల మీద అయితే బోలెడ‌న్ని వార్త‌లు చెక్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. ఇందులో పెండ్లి కాని వారి మీద ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఇప్పుడు హీరోయిన్ రెజీనా విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వైర‌ల్ గా మారింది. రెజీనా కసాండ్రా అంటే తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. తన అందంతో యూత్ …

Read More »