Breaking News

Tag Archives: Ravali

ప్రేక్షకులు గుర్తుపట్టకుండా అయిపోయిన హీరోయిన్ ..ఎవరో చెప్పండి చూద్దాం!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలోని ప్రతీ పాట అత్యద్భుతం కాగా సినిమా కలెక్షన్ల పరంగా నిర్మాతలకు పంట పండేలా చేసింది. ఈ సినిమా తర్వాత పెళ్లిళ్లలో ‘పెళ్లి సందడి’ అనే బ్యానర్‌లు కూడా పెట్టుకున్నారంటే ఈ ఫిల్మ్ ఇంపాక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో శ్రీకాంత్ హీరో కాగా రవళి, దీప్తి …

Read More »