Breaking News

Tag Archives: rakul preet singh

అక్కడ సర్జరీ ఫెయిల్.. అంధవికారంగా రకుల్ ప్రీత్ సింగ్..!

సెలబ్రిటీలు స్క్రీన్‌పై తమ అప్పియరెన్స్ అందంగా ఉండేందుకుగాను రకరకాల సర్జరీలు చేయించుకుంటారన్న సంగతి అందరికీ విదితమే. అయితే, సర్జరీలన్ని కూడా సక్సెస్ అవుతాయన్నా గ్యారంటీ ఉండదు. కొన్నిసార్లు సర్జరీలు ఫెయిల్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా, తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకున్నట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో …

Read More »