Breaking News

Tag Archives: rajamouli

క్రికెటర్ గా రాణిస్తున్న రాజమౌళి మేనకోడలు.. ఏ టీమ్ తరపున ఆడుతుందో తెలుసా ?

ప్రస్తుతం సమాజంలో ఆడ మగ అనే తేడా లేదు. ఈ రంగం ఆ రంగం అనే బేధం లేదు. అన్ని చోట్ల అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తున్నారు. ఒకప్పుడు ఆడవారు అంటే ఇవే పనులు చేయాలి. ఇవే ఆటలు ఆడాలి. ఇక్కడికే వెళ్లాలి అంటూ ఎన్నో కట్టుబాట్లు ఉండేవి. కానీ ప్రస్తుతం అన్ని రూల్స్ చెత్త బుట్టలోకి వెళ్లిపోయాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేదు. మగవారితో సమానంగా ఆడవారు కూడా …

Read More »