Breaking News

Tag Archives: Raj ravindra

పగలు కూలి పని రాత్రి పూట చదువు. రాజ రవీంద్ర కన్నీటి జీవితం

తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో మందికి గొప్ప జీవితాన్ని ప్రసాదించింది. ప్రస్తుతం ఉన్నస్థాయిలో ఉన్న నటీనటులంతా ఒకప్పుడు దుర్భర జీవితాలను గడిపినవారే. ఈ విషయాలను కొందరు నటీనటులు చాలా సందర్భాల్లో వివిధ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్య్వూల ద్వారా వెల్లడించారు. అలాంటి వారిలో స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆరిస్టులు, డైరెక్టర్లు, కమెడియన్లు కూడా ఉన్నారు. ఈ కోవలోకి నటుడు రాజా రవీంద్ర కూడా వస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా …

Read More »