Breaking News

Tag Archives: raghuvaran

ఆ హీరోయిన్ ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకున్న రఘువరన్

రఘువరన్.. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో ఎన్నో అద్భుత పాత్రలు పోషించి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. సుమారు 200లకు పైగా సినిమాల్లో నటించాడు. విలన్, తండ్రి, పొలిటీషియన్ ఏ పాత్ర అయితేనేం.. అద్దినట్లు ఒదిగిపోతాడు ఆయన. పాత్ర ఏదైనా తన నటతో ప్రాణం పోసేవాడు. రఘువరన్ తండ్రిగా పవన్ కల్యాణ్ కొడుకుగా సుస్వాగతం అనే సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. …

Read More »