Breaking News

Tag Archives: Radhika

సినిమా ఛాన్స్ ఇవ్వడానికి వెళ్తే హంతకుడు అని బెదరగొట్టిన హీరోయిన్ రాధికా

రాధిక.. తెలుగు జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. అభిలాష, రాధా కల్యాణం, స్వాతిముత్యం, లాయర్ భారతీదేవి, పట్నం వచ్చిన ప్రతివ్రతలు, దొంగ మొగుడు, స్వాతి కిరణం అద్భుత సినిమాల్లో అద్భుత పాత్రలు పోషించింది ఈ అందాల తార. సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ సినిమాల్లో సత్తా చూటుతూ ముందుకు వెళ్తోంది. ముఖంలో చిరునవ్వు చిందించే ఈ అమ్మడు.. ఇప్పటికీ తన నటనలో ఎలాంటి జోష్ తగ్గలేదంటోంది. 1977లో …

Read More »