Breaking News

Tag Archives: Radha

నా కూతురికి అసలు నటించాడమే రాదు అందుకే ప్లాప్ హీరోయిన్ అయ్యింది .. రాధ సంచలన వ్యాఖ్యలు

సినిమా పరిశ్రమలో వారసుల రాక అనేది చాలా కామన్. ఆయా సినిమా పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన నటీనటుల పిల్లలు హీరోలుగా, హీరోయిన్లుగా అడుగు పెట్టడం అనేది ఎప్పటి నుంచో వస్తోంది. అయితే ఇలా వచ్చిన వారిలో చాలా మంది ఫెయిల్ అయ్యారు అనే చెప్పుకోవచ్చు. ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే వారసత్వాన్ని ఆసరాగా చేసుకుని సినిమా పరిశ్రమలోకి వచ్చినా.. సొంత టాలెంట్ తో సత్తా చాటుకున్నారు. అలా వచ్చిన వారిలో …

Read More »