Breaking News

Tag Archives: pushpaka vimanam twitter review

దేవరకొండ బ్రదర్స్ పుష్పక విమానం ట్విట్టర్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఫ్యాన్స్

విజయ్ దేవరకొండ తక్కువ కాలంలోనే ఎక్కువ జనాదరణతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మస్తు పాపులారిటీ వచ్చేసింది. ఆయన బాటలోనే నడిచేందుకు ప్రయత్నిస్తున్నాడు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఆయన ఇప్పటికే దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి సినిమాల్లో నటించాడు. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. తాజాగా ఆయన నటించిన పుష్పక విమానం సినిమా జనాల ముందుకు వచ్చింది. థియేటర్స్ లో రౌడీ …

Read More »