Breaking News

Tag Archives: Punith rajkumar

వేల మందికి సహాయం. కన్ను మూస్తూ కూడా ఇద్దరికి ప్రాణం ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్

పునీత్ రాజ్‌కుమార్.. కన్నడ సినిమా పరిశ్రమలో అద్భుత నటుడు. ఎన్నో చక్కటి సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు.. ఎలాంటి సినిమాలు చేస్తే జనాలు బాగా ఆదరిస్తారో ఆయనకు బాగా తెలుసు. అంతే కాదు.. మంచి కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండేవాడు పునీత్. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే కాదు.. అప్పుడప్పుడూ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు కూడా చేశాడు. జనాల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఆయన చేసే …

Read More »