Breaking News

Tag Archives: Punith raj kumar

పునీత్ మరణానికి నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ రోజు అందుకే అలా చేశాను : Dr. రమణ రావు

ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో మనందరినీ విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయాడు. అసలు పునీత్ రాజ్ కుమార్ చనిపోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పునీత్ కు వైద్యం చేసిన డాక్టర్ రమణారావు నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరంలోని సదాశివనగరలో గల డాక్టర్ …

Read More »

పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద సూర్య ఏం చేసాడో చూడండి ..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం పట్ల భారత సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పునీత్ చనిపోయి వారం రోజులు కావస్తున్నా ఇంకా విషాద చాయలు అలుముకుని ఉన్నాయి. పునీత్ లోని లేటుని ఎవరూ భర్తీ చేయలేరని సినీ ప్రముఖులు చెప్తున్నారు. ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు అనివార్య కారణాల వల్ల హాజరు కాని సినీ ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఇటీవల …

Read More »

పునీత్ రాజ్ కుమార్ ఆస్తుల విలువ.. అన్ని కోట్లా..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త తెలుసుకుని సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కన్నడ ప్రజలు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పునీత్ మరణానికి ముందర చేసిన జిమ్ వర్కవుట్స్ వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో అందరు ముద్దుగా ‘అప్పు’ అని పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ …

Read More »

అశ్విని పునీత్.. భర్త చాటు భార్యగా 30 మంది ఉండే ఇంట్లో పెద్ద కుటుంబలో ఎలా కలిసిపోయిందో తెలుసా?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో దేశ వ్యాప్తంగా శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ప్రముఖుల నుంచి సాధారణ జనాల దాకా అందరూ తన గొప్పతనం గురించి వేనోళ్ల పొగుడుతున్నారు. కన్నడ సినిమా పరిశ్రమలో తన తండ్రి రాజ్ కుమార్ ఓ లెజెండరీ హీరో. ఆయన వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన.. తండ్రి మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని జనాల …

Read More »

నెట్టింట వైరల్ అవుతున్న పునీత్ రాజ్‌కుమార్, అశ్విని లవ్ స్టోరీ

కన్నడ నాట అభిమానులు ప్రేమగా పవర్ స్టార్ అని పిలుచుకునే హీరో పునీత్ రాజ్‌కుమార్. ఈయన శుక్రవారం తన ఇంట్లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే సరికి మృతి చెందారు. తమ అభిమాన నటుడు ఇకలేరని తెలిసి కన్నడ నాట తీవ్ర విషాదం నెలకొంది. పునీత్‌ మృతదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు.. సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈ రోజు సాయంత్రం …

Read More »

పునీత్ అకాలమరణం వేళ.. వీరప్పన్ చేతిలో రాజ్‌కుమార్ కిడ్నాప్ ఉదంతం గుర్తు చేసుకున్న అభిమానులు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణవార్త తెలుసుకుని సినీ లోకం దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. కాగా, పునీత్ పార్థివ దేహాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ప్రజలు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చి పునీత్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఈ విషాద సమయంలో పునీత్ రాజ్ …

Read More »

పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహం చూసి కన్నీటి పర్యంతమైన బాలకృష్ణ

కన్నడ కంఠీరవ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ రాజ్ కుమార్ తనయుల్లో ఒకరైన పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంతో సినీ లోకం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అభిమానులు, ప్రజల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని చూసేందుకుగాను అభిమానులు, కన్నడ ప్రజలు, సెలబ్రిటీలు తరలివస్తున్నారు. టాలీవుడ్ సినీ …

Read More »

పునీత్ ఫ్యామిలీకే ఎందుకిలా..? అప్పుడు అన్న… ఇప్పుడు తమ్ముడు…

నటుడు పునీత్ రాజ్‌కుమార్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన విషయం తెలిసిందే.. అయితే ఆ రోజు మార్నింగ్ రాజ్‌కుమార్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే క్రిటికల్‌గా మారడంతో ఆయన కన్నుమూశారు. చైన్నైలో పుట్టిన పునీత్.. ఆరేండ్ల వయసున్నప్పుడు ఆయన ఫ్యామిలీ మొత్తం మైసూర్‌కు వెళ్లిపోయింది. పునీత్ తండ్రి సైతం కన్నడ‌లో టాప్ హీరో.. తన ఫ్యామిలీలో అందరికంటే చిన్ని వాడు పునీత్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను …

Read More »

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణానికి అదే కారణమా? వైద్యులేమంటున్నారంటే…

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో యంగ్ ఏజ్ లోనే కన్నుమూశారు. పునీత్ కేవలం సాండల్ వుడ్ లోనే కాకుండా అనేక భాషల సినీ అభిమానులకు సుపరిచితుడు. పునీత్ కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా సింగింగ్ ను కూడా చించేస్తాడు. ఇప్పటికే ఆయన చాలా సార్లు తన వాయిస్ ను మనకు పాటల ద్వారా వినిపించారు. పునీత్ పుట్టింది కర్ణాటకలో కాదు. పునీత్ రాజ్ కుమార్ …

Read More »

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణానికి అదే కారణమా? వైద్యులేమంటున్నారంటే…

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో యంగ్ ఏజ్ లోనే కన్నుమూశారు. పునీత్ కేవలం సాండల్ వుడ్ లోనే కాకుండా అనేక భాషల సినీ అభిమానులకు సుపరిచితుడు. పునీత్ కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా సింగింగ్ ను కూడా చించేస్తాడు. ఇప్పటికే ఆయన చాలా సార్లు తన వాయిస్ ను మనకు పాటల ద్వారా వినిపించారు. పునీత్ పుట్టింది కర్ణాటకలో కాదు. పునీత్ రాజ్ కుమార్ …

Read More »