Breaking News

Tag Archives: Prabhudeva

బెడిసికొట్టిన స్టార్ హీరోయిన్ ప్లాన్.. ప్రెగ్నెంట్ అయితే ప్రభుదేవా పెళ్లిచేసుకుంటాడని..!

చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో ఎఫైర్స్, రూమర్లు, గాసిప్పులు కామన్ అయిపోయాయి. ఆ హీరోయిన్ ఈ నటుడితో డేటింగ్ చేస్తుందట. ఆ దర్శకుడు, నిర్మాతతో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని రిలేషన్స్ అయితే ఇండస్ట్రీ వెలుపల కూడా వెలుగుచూస్తుంటాయి. ఆ బడా హీరో కూతురు బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతోంది. బిజినెస్ మ్యాన్‌తో స్టార్ హీరోయిన్ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉందని సోషల్ మీడియాలో రోజు గాసిప్స్ …

Read More »