Breaking News

Tag Archives: posani

ప్రముఖ సినీ నటుడు పోనాని కృష్ణమురళి మిస్సింగ్..! దాడి చేసి మరి !

ప్రముఖ సినీనటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణ మురళి జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, ఏపీ మంత్రులపై ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విమర్శలు చేయగా, అవి రాజకీయంగా దుమారమే రేపాయి. సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని పవన్ వ్యతిరేకించారు. కాగా పవన్ కల్యాణ్ చేసిన విమర్శల్లో అర్థం లేదని పోసాని తెలిపారు. …

Read More »

పోసానికి ఎంతో మంది అమ్మాయిల‌తో సంబంధాలున్నాయి.. బాంబు పేల్చిన నిర్మాత‌

టాలీవుడ్‌లో ఇప్పుడు పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న రీతిలో సాగుతున్న వైరం గురించి తెలిసిందే. అటు ఇండ‌స్ట్రీ నుంచి రెండు ర‌కాలుగా మ‌ద్ద‌తు వ‌స్తోంది. కొంద‌రు పోసానికి స‌పోర్టు చేస్తున్న‌ట్టు మాట్లాడితే మ‌రికొంద‌రేమో ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తున్నారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాడో అప్ప‌టి నుంచే ఈ వైరం పీక్స్‌కు వెళ్లిపోయింది. ఇక జ‌గ‌న్ త‌ర‌ఫున పోసాని రంగంలోకి దిగి ప‌వ‌న్‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు …

Read More »

పోసాని ప్రస్తావించిన పంజాబీ అమ్మాయి ఎవరు.. శ్రియానా? పూనం కౌరా? అసలు వాస్తవాలు

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ పెద్ద దుమారమే రేపాయి. ఈ ఈవెంట్‌లో పవన్ ఏపీ ప్రభుత్వంతో పాటు సినీ పరిశ్రమ పెద్దలపై పలు విమర్శలు చేయగా వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మద్దతుదారు అయిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. పవన్ సైకో అంటూ పవన్ సైకో …

Read More »