Breaking News

Tag Archives: Pavitra aunty

హోమ్లీ బ్యూటీ పవిత్ర.. ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో ఎలా రెచ్చిపోయిందో తెలుసా?

పవిత్ర లోకేష్. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈ అందాల నటీమణి తెలుగులో చక్కటి కుటుంబ పాత్రల్లో నటిస్తుంది. తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అందానికి తోడు అభినయంతో తెలుగు ప్రజల ఫ్యామిలీ మెంబర్ గా మారిపోయింది. ఇప్పుడు పద్దతి గల పాత్రలు చేస్తున్న పవిత్ర.. ఒకప్పుడు మాంచి గ్లామరస్ పాత్రలు పోషించింది. తన అందాలతో అందరినీ ఆహా అనిపించేది. తన అందచందాలతో ఎంతో మందిని మత్తుల్లో …

Read More »