Breaking News

Tag Archives: Neha bamb

దిల్ హీరోయిన్ సినిమాలు వదిలేసి చివరికి అమెరికాలో ఆ పని చేస్తుందా ?

దిల్ సినిమా.. 2003లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. నితిన్‌కి ఇది రెండో సినిమా. మొదటి సినిమా జయంతో పోలిస్తే ఈ సినిమా అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ సినిమాతోనే నితిన్ మాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. నితిన్ సినీ కెరియర్‌లో ఇది ఫస్ట్ కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. దిల్ రాజు నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది. దిల్ మూవీని వి.వి.వినాయక్ డైరెక్ట్ …

Read More »