Breaking News

Tag Archives: nayanatara

కోట్ల రూపాయలు తీసుకునే నయనతార.. కారు ఈఎంఐ ఎందుకు కట్టలేకపోయింది? ప్రేమే శాపమా ?

నయనతార. టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. గడిచిన దశాబ్దానికి పైగా తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికీ పలు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొద్ది రోజులకే ఈమె స్టార్ హీరోయిన్ స్థాయిని సంపాదించుకుంది. అయితే ఈ అందాల తారకు ఎన్నో …

Read More »

నయనతార మొదటిసారి ఎప్పుడు ప్రేమలో పడి మోసపోయిందో తెలుసా..?

నయనతార.. ప్రజెంట్ ‘లేడీ సూపర్ స్టార్‌’గా కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉంది. తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ఓ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంది. గ్లామరస్ రోల్స్‌తో పాటు ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తూ సత్తా చాటుతోంది నయన్. అయితే, ఒకప్పుడు తాను అందంగా లేనని నయన్ బాధపడిందట. నిజానికి ఆమె లేడీ సూపర్ స్టార్‌గా మారడానికి ఆమెను ప్రేమించిన ఓ యువకుడే కారణమని తెలుస్తోంది. …

Read More »