Breaking News

Tag Archives: nagarjun

బయటపడ్డ రవి డబుల్ గేమ్.. ఎక్సట్రాలు చేస్తే వీడియోలు బయటపెడతా అన్న నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 5 హాట్ హాట్ గా ముందుకు సాగుతోంది. ఇప్పటికే రెండు వారల ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. తొలిసారి హౌస్ నుంచి సరయు వెళ్లిపోగా.. రెండోవారం కార్తీకదీపం ఉమాదేవి ఔట్ అయ్యింది. తాజాగా మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ దగ్గర పడింది. ఈ వారం ఎవరు బయటకు వెళ్తారు? అనే విసయంపై జనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. అటు సోమవారం జరిగిన నామినేషన్ సందర్భంగా …

Read More »