Breaking News

Tag Archives: NAga shourya

తండ్రిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించిన నాగ శౌర్య .. కారణం ఏంటి ?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రజెంట్ ‘వరుడు కావలెను’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సంగతి అలా ఉంచితే.. నాగశౌర్య పేరిట ఉన్న హైదరాబాద్ సిటీ శివారులోని మంచిరేవుల ప్రాంతంలో ఇటీవల పోలీసులు తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో మంచిరేవుల ప్రాంతంలోని ఫాం హౌస్‌లో 30 మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఈ విషయమై గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ కేసు …

Read More »

హీరో నాగశౌర్య ఏంటీ మాకీ కర్మ.. ఫామ్‌హౌస్‌లో ఇలాంటి పనులు చేస్తారా..?

హీరో నాగశౌర్య అనతి కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తనదైన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్‌ కుర్ర హీరోల్లో ముందు వరుసలో నిలిచారు. చలో సినిమాతో మనోడికి మంచి హిట్ పడినా, ఊహలు గుసగుసలాడే వంటి క్లాసిక్ లవ్ స్టోరీతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక మెగా కుటంబం నుంచి నాగబాబు కూతురు నిహారికతో ‘ఒక మనసు’ మూవీలో కలిసి నటించినా ఆ సినిమా పెద్దగా …

Read More »