Breaking News

Tag Archives: Mumaith khan

నన్ను దారుణంగా వాడుకొని మోసం చేశారు.. ‘ముమైత్ ఖాన్’ సంచలన కామెంట్స్

ముమైత్ ఖాన్.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఐటం సాంగ్స్. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఐటం సాంగ్స్‌కు స్టెప్పులేస్తే తమ కెరీర్‌ ముగిసినట్లే అని అప్పట్లో హీరోయిన్లు భావించేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్లు కూడా తమ అందాలు ఆరబోస్తున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో ఐటం సాంగ్స్‌కు కూడా ఒకే చెప్తున్నారు.పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన పోకిరి మూవీ భారీ కలెక్షన్లు సాధించిన …

Read More »