Breaking News

Tag Archives: Ms narayana

తాగొచ్చి రచ్చ చేస్తున్న ఎమ్మెస్ ని చెంప పగలగొట్టిన డైరెక్టర్ ఎవరు?

తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు ఎమ్మెస్ నారాయణ. ఈయన తన కామెడీతో దశాబ్దానికి పైగా తెలుగు జనాలను కడుపుబ్బా నవ్వించాడు. చూడ్డానికి పొట్టిగా ఉన్నా.. ఆయన వేసే పంచులు ఓ రేంజిలో ఉండేవి. తన అద్భుతమైన టైమింగ్ తో పటాసుల్లా పేలే పంచులు విసిరేవాడు. అదే తనకు ప్లస్ పాయింట్ గా మారింది. ఎన్నో అద్భుత సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేసింది. నటుడిగా ఎంతో పేరున్న ఎమ్మెస్ …

Read More »