Breaking News

Tag Archives: Monitha

ఆ లేడీ విలన్ మ్యారేజ్ ఫిక్స్..? ఎవరిని చేసుకోబోతుందో తెలుసా..?

కార్తీకదీపం సీరియల్… టీవీ ఆడియన్స్‌లో ఈ సీరియల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సీరియల్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇందులో దీప పాత్ర ఎంత అమాయకంగా ఉంటోందో.. మోనిత పాత్ర అంత క్రూరంగా ఉంటుంది. ఈ సీరియల్‌లో వీరిద్దరి యాక్టింగ్ పోటాపోటీగా ఉంటుంది. లేడీ విలన్ క్యారెక్టర్‌లో మోనిత యాక్టింగ్ అందరినీ అట్రాక్ట్ చేసింది. సీరియల్ లో ఆమె ఎంట్రీ …

Read More »