Breaking News

Tag Archives: Mohan babu

మోహన్ బాబు అంటే భయం తో ఏకంగా సినిమాలే వదిలేసిన ప్రముఖ వ్యక్తి

తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మోహన్ బాబు. డైలాగ్ కింగ్ గా తెలుగు సినిమా పరిశ్రమలో సత్తా చాటుకున్నాడు మోహన్ బాబు. ఆయనతో సినిమాలు చేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు మొగ్గు చూపేవారు. ఆయన క్రమశిక్షణగా ఉండటంతో పాటు పలువురిని క్రమణశిక్షణలో ఉండేలా చేసేవాడు మోహన్ బాబు. మంచి దర్శకులతో కలిసి మోహన్ బాబుతో ఆరు, ఏడు సినిమాలు చేశాడు ప్రముఖ …

Read More »