Breaking News

Tag Archives: master bharath

మాస్టర్ భరత్ కి ఇప్పటికి ఒక కన్ను కనిపించదు.. ఏం జరిగింది ?

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రెడీ సినిమాతో తన నట విశ్వరూపం చూపించిన కుర్రాడు మాస్టర్ భరత్. రెడీ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ బాల నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును అందజేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన భరత్ ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అంతేకాదు.. ఓ బేబి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక భరత్ హీరో …

Read More »