Breaking News

Tag Archives: Manchu manoj

బ్రాహ్మిణిని చెంప దెబ్బ కొట్టిన మ‌నోజ్‌.. వ‌సుంధ‌ర ఏం చేసిందంటే…?

టాలీవుడ్ లో బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఒక‌రు న‌ట సార్వ భౌముడు అయిన‌టువంటి నంద‌మూరి తార‌క రామారావు వారసుడిగా రాణిస్తుంటే మ‌రొక‌రు క‌లెక్ష‌న్ కింగ్ గా ఇండ‌స్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇద్ద‌రూ ఇద్ద‌రే అని చెప్పాలి. మాస్ ప‌ల్స్ ఉన్న న‌టులుగా ఇద్ద‌రికీ పేరుంది. అలాంటి వారు ఓ చ‌ర్చ‌నీయాంశ‌మైన అంశాన్ని బ‌య‌ట‌పెట్టారు. మంచు మోహ‌న్ బాబు చిన్న కొడుకు అయిన‌టువంటి మంచు మ‌నోజ్ ఒక‌సారి …

Read More »

మంచువారి ఇంట్లో మళ్లీ పెళ్లి బాజా.. మనోజ్ సెకండ్ మ్యారేజ్? వధువు ఎవరంటే..?

మంచు ఫ్యామిలీ గురించి తెలుగు ఇండస్ట్రీలో తెలియన వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా మోహన్‌బాబు.. గుక్కతిప్పుకోకుండా ఆయన చెప్పే డైలాగ్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. అందుకే ఇండస్ట్రీలో ఆయనకు డైలాగ్ కింగ్ అనే పేరు సైతం ఉంది. వందల సినిమాల్లో నటించిన మోహన్‌బాబు తనకంటూ స్పెషల్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన కుమారులు, కుమార్తె సైతం సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో వీరు తమకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక …

Read More »