Breaking News

Tag Archives: Love story movie

లవ్ స్టోరీ రివ్యూ : సాయి పల్లవి కి ఈ సారి గట్టి దెబ్బ తగిలినట్టేనా

కొవిడ్ మహమ్మారి ఎఫెక్ట్‌తో పెద్ద సినిమా విడుదల ఇంకా పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. థియేటర్స్‌లో చిత్రాలను ఇప్పుడప్పుడే విడుదల చేయాలంటే చాలు జంకుతున్నట్లు కనిపిస్తున్నది. ఇక కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. నాని ‘టక్ జగదీష్’, నితిన్ ‘మాస్ట్రో’ ఓటీటీల బాట పట్టాయి. ఈ క్రమంలో ధైర్యం చేసి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌తో తెరకెక్కిన ‘లవ్ స్టోరి’ చిత్రాన్ని థియేటర్స్‌లో శుక్రవారం విడుదల చేశారు. …

Read More »