Breaking News

Tag Archives: love story collections

‘లవ్ స్టోరి’ తొలి రోజు కలెక్షన్స్ .. లెక్కలు చూస్తే ఫాన్స్ కి నిద్ర పట్టదు

కొవిడ్ మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలో జనం బయటకు రావడానికి ఇంకా భయపడిపోతున్నారు. అయితే, కొందరు మాత్రం వ్యాక్సిన్ తీసుకుని మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే థియేటర్స్ కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ అవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టాకీసులు తెరుచుకున్నాయి. అయినా పెద్ద సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ భయపడుతున్నారు. ఈ క్రమంలోనే సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ …

Read More »